వెంకటేష్ వరుణ్ తేజ్ లు నటించిన F2 సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికే వస్తున్న మాస్ సినిమాలు చూసి చూసి విసుగొచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతో రిఫ్రెష్ ఇచ్చినట్లు అయ్యింది.. ఇప్పుడు ఆ సినిమా కి సీక్వెల్ గా F3 కూడా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రాగా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్నాయి..