ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ టీడీపీ నేతల పరిస్థితి అంతే ఘోరంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. జగన్ సమర్ధవంతమైన పాలనా తో వారికి ఏవిధంగానూ వైసీపీ ని విమర్శించలేని స్థితి కి తీసుకొచ్చింది.. దానికి తోడు అవినీతి కి పాల్పడ్డ నేతలను జైలుకి పంపడం వారికీ నిద్ర లేకుండా చేస్తుంది..  తెల్లవారితే ఎప్పుడు ఏవమవుతుందో తెలీక తెగ భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంటే వైసీపీ నేతలు మాత్రం వేరొక పరిస్థితి ని ఎదుర్కుంటున్నారు.