కానీ.. ఇప్పుడు విద్యుత్ చట్ట నియమావళికి సవరణ ముసాయిదా జారీ చేశారు. ఆ బిల్లు ఆగిపోవడంతో దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు జారీ అయితే కొత్త విధానం త్వరలోనే అమల్లోకి రాబోతోందని తెలుస్తోంది. దీనిని బట్టి ఇక విద్యుత్ వినియోగానికి యూనిట్ వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్ది రోజుల్లోనే ఈ కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి