ముఖేష్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు లేడని చెప్పాలి. భారతదేశ పౌరుని జీవన విధానంలో, వాడే ప్రతి వస్తువులో అంబానీ ఉంటాడు. ఎందుకంటే ప్రతి వస్తువు అయన కంపెనీ నుంచి భాగస్వామ్యం అయ్యేవే.. ఇండియా లోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరున్న అంబానీ ఇప్పుడు టాప్ 10 ధనవంతుల లిస్ట్ నుంచి అవుట్ అవుతున్నట్లు తెలుస్తుంది... ఇండియా లో పెద్ద పారిశ్రామిక వేత్తగా పేరున్న అంబానీ ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నాడు.