దౌత్యపరమైన విషయాలలో వివిధ దేశాలతో సరైన మార్గంలో నిర్వహించడమే జాతీయ భద్రతకు ఒక కీలకమైన అంశం. రక్షణ విషయంలో 100 శాతానికి 80% పైగా రహస్యంగా ఉంచడమే దేశ రక్షణ విభాగం చేయవలసిన ముఖ్యమైన పని. ప్రస్తుతం భారత్ కు చైనాతో యుద్ధం వచ్చేలా ఉంది. చైనా అధ్యక్షుడు సరిహద్దుల్లో సైనికులతో మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మోడీ సైతం సైనిక అధికారులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే భారతదేశం 1991లో ప్రోగ్రాం లో అణు పరీక్షలు నిర్వహించింది. అనంతరం వివిధ దేశాలు అడ్డుకోవడంతో వాటిని ఆపివేసింది.


ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే కానీ అణు పరీక్షలని రహస్యంగా దేశం నిర్వహిస్తూనే ఉంది. ఎందుకంటే వివిధ దేశాల అణ్వస్త్ర సామర్ధ్యాలను అందుకోవాలని వాటిని అప్‌గ్రేడ్‌  చేసుకోవడం సరైన అంశం. కాబట్టి రహస్యంగా వాటిని చేసుకుంటూనే ఉంది. ఒక్కసారి వాజ్ పేయి ప్రధానమంత్రిగా వచ్చిన 2000 సంవత్సరంలోఅణు పరీక్షలను నిర్వహించింది. దీంతో భారత దేశ అణు సామర్థ్యం పై అందరికీ ఉన్న అనుమానం పటాపంచలైపోయింది. తద్వారా భారతదేశం అణ్వస్త్ర దేశాలతో సమానంగా నిలబడింది.


ప్రస్తుతం అమెరికాలోని ఒక ప్రధాన మీడియా సంస్థ అయినటువంటి ఒక  విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. చైనా తో నిరంతరం గొడవలు జరుగుతున్న సందర్భంగా చైనాతో యుద్ధం చేయడానికి చైనా దాడిని తట్టుకునేలా దానికి పరిపాటిగా భారత్ అణు ఆయుధాలను తయారు చేసుకుంటుందని ఒక విషయాన్ని వెలుగులో కి తీసుకొచ్చింది. ఇది నిజమై ఉంటుందని అనుకుంటున్నారు. కారణం సంబంధించి ఎక్కడ కూడా బయట పెట్టకూడదు అన్నది కీలకమైన అంశం.


కాబట్టి ఇది జరుగుతుందేమోనని దేశంలోని కొంతమంది నిపుణులకు అనుమానం కలుగుతుంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే వారితో సరి సమానంగా పోరాటం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని సంకేతాలను ఆ మీడియా సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: