ఇక మనం వంటింటిలో రెగ్యులర్ గా ఆవాలు వాడుతూ ఉంటాం. ఆవాలులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆవాలు వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.ముఖ్యంగా పులిహోర ఇంకా అలాగే పులుపు కూరలకు అవాలను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ప్రతి రోజు కూడా అవాలను అరస్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.ఇక ఆవాలులో ఉండే ఐసోర్ హెమోనీటిన్ అనే కెమికల్ కాంపౌండ్ రక్త నాళాల గోడలను నునుపుగా చేసి సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేలా చేస్తుంది.దాంతో రక్తప్రసరణకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా చాలా సాఫీగా జరుగుతుంది.అలాగే ఈ ఆవాలులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని బాగా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చాలా బాగా ప్రోత్సహిస్తుంది.ఇంకా అలాగే డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


అలాగే ఈ ఆవాలులో ఉండే యూరిసిక్ యాసిడ్ కణాల్లో ఉండే గ్రాంట్ 4 అనే జిన్ ని యాక్టివేట్ చేసి ప్రతి కణం చుట్టూ ఉన్న తలుపులను కూడా చాలా ఈజీగా ఓపెన్ చేస్తుంది. దీని ద్వారా రక్తంలో ఉన్న చక్కెర అనేది కణాలలోకి ప్రవేశించి డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉండేలా చేస్తుంది.ఇక ఈ ఆవాలు నొప్పులను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. ఆవనూనెను పురాతన కాలం నుండి కూడా నొప్పుల నివారణకు బాగా వాడుతున్నారు. ఆవాలులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పుల నుండి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక ప్రతి రోజు కూడా అరస్పూన్ మోతాదులో ఈ ఆవాలు గనుక తీసుకుంటే ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితాలను మీరు పొందవచ్చు.కాబట్టి ఆవాలును తీసుకోండి. అనేక రకాల ఆనారోగ్య సమస్యల బారిన పడకుండా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఇంకా అలాగే హ్యాపీగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: