నేటి సమాజంలో పిల్లలు జింక్ ఫుడ్ కి చాల అలవాటు పడ్డారు. అయితే వాటిని ఎక్కువగా తినడం వలన పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అయితే పిల్లలు జింక్ ఫుడ్ తినకుండా ఉండాలి అంటే కింది వాటిని పాటించడం మంచిది. మీ పిల్లలను వంటి గదికి దూరంగా ఉంచకండి. వారిని కూడా భోజన తయారీలో సహాయం చేయమని అడగండి.