స్వీట్ కార్న్ కి ఎంతోమంది ఫాన్స్ ఉంటారు . స్వీట్ కాలనీ చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు  . అదేవిధంగా దీంతో అనేక రకాల వెరైటీలు కూడా తయారు చేస్తూ ఉంటారు . స్వీట్ కార్న్ గారెలు మరియు వడలు ఇలా అనేక డిషెస్ తయారు చేస్తూ ఉంటారు . ఇక స్వీట్ కాన్ ఇష్టం లేనివారు అంటేనే ఉండరు . కానీ కొందరు స్వీట్ కార్న్ ని అసలు తినకూడదు . డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది . 

స్వీట్ కొంతమందిలో బ్లోటింగ్ కు కారణం అవుతుందికార్న్లు . గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు . ఐబీఎస్ ఉన్నవారు జీర్ణ సమస్యలుతాయి . అదేవిధంగా ఎలర్జీ ఉన్నవారు .. కొంతమందికి కర్ణం పై రెడ్జుటిక్ రియాక్షన్లు ఉండవచ్చు . థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా మోతాదుకు మించి తీసుకుంటే హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి . ఇక అధిక బరువు ఉన్నవారు కర్ణాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి . యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారు కార్న కొన్ని సందర్భాలలో గౌట్ రీగర్ చేయవచ్చు . కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొన్నిసార్లు పొటాషియం కంటెంట్ వల్ల ప్రభావం ఉంటుంది .

జీర్ణ సమస్యలు ఉన్నవారు కొద్దిపాటి మోతాదు మించినప్పుడు అజీర్ణం కావచ్చు . ఇక మలబద్ధకంతో బాధపడేవారు కొన్నిసార్లు ఫైబర్ కంటెంట్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి . ఉండే సమస్యలు ఉన్నవారు ప్రాసెస్ కర్ణ లేదా బటర్ కర్ణ తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది . అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు కలలో కూడా స్వీట్ కార్న్ జోలికి వెళ్ళవద్దు . ఒకవేళ కనుక స్వీట్ కాలనీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుకోవచ్చు . స్వీట్ కార్న్ ని తీసుకోకపోవడం చాలా మంచిది .

మరింత సమాచారం తెలుసుకోండి: