విజయవాడ బ్యూటీ తేజస్వీ మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన  `ఐస్ క్రీమ్` చిత్రంతో హీరోయిన్ గా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాలలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బాగా ఫేమస్ అయింది. అయితే నటిగా తన కెరీర్ ఇంకా ఏమాత్రం సంతృప్తికరంగా సాగేలదు. ఇక ఈ అమ్మడుకి ఆశించి పాత్రలు దక్కడం లేదు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ లో చాన్స్ అందుకుని మరింతగా తనని తాను ఫోకస్ చేసుకునే ప్రయత్నం కూడా తేజస్వి చేసింది. ఇక ఏకంగా 42 రోజుల పాటు బిగ్ బాస్ తో ప్రేక్షకుల్ని మెప్పించి కొంత వరకూ బాగానే సక్సెస్ అయింది.ఇక ఆ రకంగా అమ్మడికి కాస్త మంచి పేరొచ్చింది. అయినా కాని ప్రోఫెషనల్ కెరీర్ పరంగా ఒక్క అడుగు కూడా ఈమెకి ముందుకు పడలేదు.ఇక తేజస్వి ఓ వెబ్ సిరీస్ లో నూ నటించింది. కానీ ఆదిశగా కూడా ఆమె ఏమాత్రం బిజీ కాలేకపోయింది.ఇక చిన్న స్థాయి  ఆర్టిస్టులు కరోనా కారణంగా చాలా బాగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.  అందుకే తేజస్వీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో తేజస్వి యాక్టివ్ నెస్ కూడా తగ్గింది. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులకి ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఇలా యాక్టివ్ అయ్యింది.గతంలో ఎప్పటికప్పుడు ఇన్ స్టా ఫాలోవర్స్ ని హీటెక్కిస్తూ బాగా కైపెక్కిస్తూ బాగా మంటలు రేపేది.
 ఇక తాజాగా తేజస్వి మరోసారి గెట్ రెడీ అంటూ బరిలోకి దిగింది.ఇక ఇప్పటికే తన లో బోల్డ్ యాంగిల్ ని ఎలివేట్ చేసిన ఈ హాట్ బ్యూటీ మరోసారి కొత్త ఫోటో షూట్ తో తెగ కాకలు రేపుతోంది. అందుకే బాడీకాన్  డ్రెస్ లో  ఓం ఫ్యాక్టర్ తో తేజస్వీ బాగా మతులు చెడగొడుతుంది.ఈమె పూర్తిగా స్కిన్  టైట్ లో బాగా మంటలు రేపుతోంది. రింగు రింగుల జుట్టు కేశాలంకరణలో తేజస్వి కొత్త స్టైల్ లో కనిపిస్తోంది.ఇక ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా గ్రామ్ లో తెగ వైరల్ గా మారింది. ఇక తేజస్వీ ఫాలోవర్స్ కూడా హాట్ కామెంట్లతో ఆమెని బాగా ఎటాక్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ బ్యూటీ ఐస్ చేస్తుదంటూ ఓ నెటిజన్ హాట్ గా కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: