తమిళ  నాడు లో మా త్రమే కాక స్టార్ హీరో కార్తీ తె లుగు ప్రేక్ష కు లకు కూడా సుప రిచితు లే. తాజా గా కార్తీ హీరో గా నటిం చిన "ఖైదీ" సినిమా  బా క్సాఫీస్ వద్ద మంచి వి జయా న్ని సాధిం చింది.మరో వైపు బాలీ వుడ్ బాద్షా షారు క్ ఖాన్ గురించి తెలియ ని వారు ఉండ రు. కొన్ని నెల లుగా సిని మాల కి దూరం గా ఉంటు న్న షారు ఖ్ ఖాన్ త్వర లో నే పఠాన్ వంటి సినిమా లతో ప్రే క్షకుల ముం దుకి రాబోతు న్నారు.
అంతేకా కుండా కోలీ వుడ్ డైరెక్ట  ర్ అట్లీ దర్శ కత్వం లో కూడా షారు ఖ్ ఖాన్ "జవాన్" అనే ఒక సిని మా లో నటిం చనున్నారు. ఈ సినిమాల పై భారీ అంచనా లు నెలకొన్న సంగతి తెలి సిందే.అయితే మరోవైపు కార్తీ హీరోగా కూడా "సర్దార్" అనే ఒక సినిమా తెరకెక్కనుంది. దీవాళి సందర్భంగా ఈ సిని మా విడుద లకు సిద్ధ మవు తోంది. తాజా గా ఈ రెండు సినిమా లకి సంబంధిం చిన ఒక షాకిం గ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది .
వివరా ల్లోకి వెళితే "జవాన్" మరియు "సర్దార్" సినిమాల క థ ఒకేలా ఉంటుందట. ఇప్ప టి కే ఒకే రకమై న సినిమా లు చాలానే చూశాము కానీ ఇద్దరు స్టార్లు నటిస్తు న్న సినిమా కథ లు ఒకటే అవ డం ఇ ప్పటిదా కా చూడ లేదు. పైగా షారుక్ ఖాన్ నటి స్తున్న "జవాన్" సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడు దల కాబో తోంది. "సర్దార్" సినిమా ముందే విడు దల వుతుంది కాబట్టి పర్వా లేదు కానీ ఒక వేళ ఆ రెండు కథలు ఒకేలా ఉంటే "జవాన్" సినిమాకి అది నెగిటివ్ గా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: