గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి మరియు మంచు ఫ్యామిలీకి పడట్లేదు. మా అసోసియేషన్ ఎలక్షన్ల సమయం నుండి ఈ రెండు కుటుంబాల మధ్య వార్ నడుస్తోంది.అప్పటినుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించి రకరకాల వార్తలో వస్తున్నాయి. అయితే ఈ రకంగా మంచి ఫ్యామిలీ పై ట్రోల్స్ రావడానికి ముఖ్య కారణం మెగా ఫ్యామిలీ అని మంచు ఫ్యామిలీ ఆరోపిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఇన్ డైరెక్టర్గా మంచు ఫ్యామిలీకి ఒక కౌంటర్ వేశాడని తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయింది.

 ఎవరు ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా కంటే ఒకరోజు లేటుగా వచ్చినప్పటికీ బాలయ్య సినిమాని మించిన వసూళ్ళని రాబట్టింది వాల్తేరు వీరయ్య సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా అని వసూలు చేసింది అని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా డైరెక్టర్ బాబి జంబలకడి జారి మిఠాయ పాట ఈ సినిమాలో పెట్టడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ..

 ఈ సినిమాలో జంబలకడి జజరుమితయా పాట పెట్టడానికి ముఖ్య కారణం చిరంజీవి గారే అంటూ చెప్పుకొచ్చాడు. ఆయనే స్వయంగా ఈ పాటను పెట్టమని నాకు చెప్పడంతో ఆయన స్టైల్ లో నేను లుంగీ ఎత్తుతా చూడు నేను లుంగీత చూడు అంటూ ఆయనే స్వయంగా పాడారు అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమా దర్శకుడు.మెగాస్టార్ గారు ఈ విషయాన్ని చెప్పకపోతే అసలు మేము ఆ పాటని ఈ సినిమాలో పెట్టే వాళ్ళం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసిన వారందరూ కావాలనే చిరంజీవి ఈ సినిమాలు ఆ పాటను పెట్టడని ఆ పాటతో మంచు ఫ్యామిలీ కి కౌంటర్ ఇవ్వాలని అలా చేశాడు అంటూ కామెంట్లను చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: