ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచి రిస్క్ చేస్తున్న ప్రభాస్ గత చిత్రం సాహో దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు..సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు.. బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత చిన్న దర్శకుడితో సినిమా ఏంటని అప్పుడే బాగానే ప్రశ్నలు వచ్చినా ప్రభాస్ వినలేదు..