అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అంతేనా బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటూ కరోనా టైం లోనూ షూటింగ్ చేస్తూ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వారంలో రెండు రోజులు అయన టీవీ లో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. నిజానికి నాగార్జున కెరీర్ గ్రాఫ్ ఏమంత బాగాలేదని చెప్పాలి.. అయన చేసిన గత సిఎంమాలు దారుణ ఫలితాన్ని మిగిల్చాయి.. అయన నటించిన మన్మధుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మన్మధుడు పేరు చెడగొట్టింది అని అభిమానులు అన్నారు..