నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగాఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. అయితే ప్రభాస్ చేసిన సాహో సినిమా విడుదలై చాల రోజులే అవుతున్న రాధేశ్యామ్ ఇప్పటివరకు రాకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. బాహుబలి తరువాత మరో హిట్ కోసం ఆకలిగా ఉన్న ఫాన్స్ కి సాహో నిరాశ నే మిగిల్చింది.. దాంతో రాధే శ్యామ్ అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.