మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన.. కృతి శెట్టి కథానాయిక.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ఈ చిత్రం పూర్తి అయి చాల రోజులు అవొస్తున్నా కరోనా కారణంగా రిలీజ్ చేయలేదు. OTT నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా వద్దని థియేటర్లలోనే సినిమా ని రిలీజ్ చేయడానికి మొగ్గు చూపారు..