తొలి సినిమా సవ్యసాచి తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నిధి అగర్వాల్ రెండో సినిమా మిస్టర్ మజ్ను తో విమర్శకుల ప్రశంశలు పొందింది.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో , చక్కని అభినయంతో, సూపర్ గ్లామర్ తో , చాలా యాక్టివ్ గా సినిమా లో కనిపించి అల్ రౌండర్ గా అందరి హృదయాలను కట్టిపడేసింది.. ఇస్మార్ట్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు నిధి కి కూడా మంచి మార్కులు పడడంతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం అనుకున్నారు