బాహుబలి తో తన క్రేజ్ ని పెంచుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అరణ్య లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు.. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ సినిమా లాక్ డౌన్ కన్నా ముందే రెడీ అయినా థియేటర్లు లేకపోవడంతో ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు.. ఇప్పుడు ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సరైన టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు..