టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన టాప్ 1 డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని చెప్పాలి. అయన సినిమాల్లో మాస్ ని ఎలివేట్ చేసే సీన్లు చాలానే ఉంటాయి.. మొదటి సినిమా నుంచి తనదైన స్టైల్ లో మాస్ ని ప్రజెంట్ చేసి టాప్ దర్శకుడిగా సెటిల్ అయిపోయాడు.. షాక్ తో కెరీర్ ప్రారంభించిన హరీష్ శంకర్ మిరపకాయ్ తో హిట్ అనుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హరీష్ శంకర్ కి మంచి పేరు తీసుకురాలేదు. దాంతో పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి ఇద్దరు సాలిడ్ హిట్ కొట్టారు.