సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఏంతో ఆచితూచి సినిమా లు ఎంపిక చేసుకుంటున్నాడు.. కథ నచ్చకపోతే ఏమాత్రం నో చెప్పడానికి వెనుకాడటం లేదు.. ఈ నేపథ్యంలో పరశు రాం సినిమా ఎంత స్పెషల్ ఉంటే మాత్రం ఒప్పుకుంటాడు. ఇటీవలే మహేష్ బాబు ఎంతో కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..ఇటీవలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు..