అలవైకుంఠపురం సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమా తరవాత ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమా ను చేసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో రెండో సినిమా చేయడం విశేషం. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఎవరంటే త్రివిక్రమ్ అని చెప్పాలి.. ఆయనతో సినిమా చేయాలనీ అందరు హీరోలు అనుకుంటారు.. ఒక్కొక్క హీరో ఆయనతో అరడజను సినిమాలు చేయాలనీ కోరుకుంటారు.. ఆ కోవలోనే ఎన్టీఆర్ తన రెండో సినిమాను అయన తో చేస్తున్నారు..