యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2 . తొలి పార్ట్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేస్తాడనడం లో ఎలాంటి సందేహం లేదు..2022 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేసి మరీ తెరకెక్కించారట..