గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాత గా పవన్ కళ్యాణ్ హీరో గా సినిమా చేయడానికి చాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకులే కుదరడం లేదు.. మంచి కథ కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కథలు విని చివరికి రెండు కథలు ఫైనల్ చేశాడట చరణ్.. ఇందులో ఒక కథను పవన్ కి వినిపించి ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది.