దేశాన్ని ఒక్కసారిగా షాక్ చేసిన సినిమా కేజీఎఫ్.. ఇండియన్ సినిమాకే పరిచయం అక్కర లేని మాస్ ఎంటర్టైనర్ చిత్రం “కేజీఎఫ్” ఈ సినిమా కి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యష్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ఈ సినిమా తోనే ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ లు గా మారారు.. ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా జనవరి 8 న ఈ సినిమా టీజర్ రాబోతుందని వార్తలు హల్చల్ చేస్తునాయి. ఆరోజున యష్ పుట్టిన రోజు కావడంతో ప్రేక్షకులను గిఫ్ట్ ఇవ్వబోతున్నారంట..