టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఉన్న తెగువ అందరికి తెలిసిందే.. నిర్మాత గా పలు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దిల్ రాజు అవి రిలీజ్ చేయడంలోనూ అంతే ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తుంటారు. రిస్క్ లేనిదే ఇష్క్ లేదు అన్న పాలసీ ఆయనది.. అలా రిస్క్ చేసి ఎన్నో సక్సెస్ లు పొందారు.. ఈ టైం లో సినిమా రిలీజ్ చేస్తే కష్టం అన్న ప్రతిసారి రిలీజ్ చేసి తన జోస్యం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారు.. అందుకే కాబోలు ప్రతి టాప్ హీరో ఈయనతో సినిమా చేయాలనీ చూస్తుంటారు..