రవితేజ అలా తన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా లేదో దర్శకుడు మారుతి అప్పుడే మరోహీరో ని సెట్ చేసుకున్నాడు.. యాక్షన్ హీరో గోపీచంద్ ఈ సినిమా లో హీరో గా చేస్తుండగా ఆ సినిమా కి టైటిల్ ని కూడా అప్పుడే నిర్ణయించారని తెలుస్తుంది.. ఏదేమైనా రవితేజ సినిమా నుంచి తప్పుకున్నాక మారుతి ఏమాత్రం లేట్ చేయకుండా ఇలా చేయడం అయన అభిమానులకు ఖుషి నిస్తుంది. మొదట్లో చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన మారుతీ ఆ తరువాత పెద్ద పెద్ద స్టార్ లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు..