లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా విజయ్ మాస్టర్ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు.. కరోనా ఒక సమస్య అయితే ఇప్పుడు యాభై శాతం సీట్లు అనేది మరొక సమస్య గామారింది.. అయితే ఈ తలనొప్పులు అన్ని ఎందుకనీ అందరు OTT ల బాట పడుతుంటే మాస్టర్ మాత్రం ఏరికోరి థియేటర్లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు.. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది కూడా.. విజయ్ హీరో గా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.