భారి సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు.. మెగా స్టార్ చిరంజీవి తో సైతం చేసిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు ఓ చిన్న హీరో కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి.. ఆయననుంచి నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. కమర్షియల్ హిట్ కి దూరమై చాల సంవత్సరాలే అయ్యింది.. అప్పుడెప్పుడే రుద్రమదేవి చిత్రం వచ్చిన గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.. కమర్షియల్ సినిమా అంటే సైనికుడు అని చెప్పొచ్చు..