పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో అభిమానులను ఉంచాడు.. ఇప్పటికే నాలుగు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. ఇకపోతే ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. పార్టీ ని బీజేపీ లో విలీనం చేసి తప్పు చేశామా అన్న సందర్భాలు వారికి చాలానే కలిగాయి.