టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయట్లేదు .. రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా చేసినా ఆ హిట్ రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో సమంత ది ఆ సినిమా లో ప్రేక్షక పాత్ర అయిపోయిందని చెప్పాలి.. యాక్టింగ్ విషయంలో ఇద్దరు సమ ఉజ్జీలుగా నటించిన రామ్ చరణ్ కి వచ్చినంత పేరు సమంత కు రాలేదు. డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది.. కానీ సమంత కు ఎక్కడ మిస్ అయ్యిందో తెలీదు కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు..