బోయిన్ పల్లిలో నిన్న రాత్రి కేసీఆర్ సమీప బంధువైన మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు మరియు ఆయన సోదరులు సినీ ఫక్కీలో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. బోయిన్ పల్లిలో ఆమెను అదుపులోకి తీసుకొని తన సొంత కారులోనే బోయనపల్లికి తరలిస్తున్నారు. అయితే హఫీజ్ పేట్ లోని 50 ఎకరాల భూవ్యవహారమే ఈ కిడ్నాప్ కు కారణంగా గుర్తించారు