తొలి మూడు సినిమాలతో పెద్దగా ఆకట్టుకొని అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎందుకో తెలీదు కానీ అఖిల్ కి లక్ ఫాక్టర్ మాత్రం కలిసి రాలేదు.. ఎందుకంటే అయన చేసిన మూడు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.. తొలి సినిమా అఖిల్ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను అయితే ప్రేక్షకులు అస్సలు మెచ్చలేదు..