హరీష్ శంకర్.. మాస్ డైరెక్టర్ గా మంచి పేరున్న హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఒకరకంగా పవన్ కళ్యాణ్ చాల రోజుల తర్వాత హిట్ వచ్చిన సినిమా.. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కి ముందు దాదాపు అరడజను సినిమాలు ఫ్లాప్ లు అయ్యాయి. దాంతో గబ్బర్ సింగ్ హిట్ అయన ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేసింది అని చెప్పొచ్చు.