హీరోయిన్ ప్రియమణి పేరు చెపితే అందరు పెళ్ళైన కొత్త సినిమా గురించే మాట్లాడుకుంటారు.. జగపతి బాబు హీరో గా నటించిన ఈ సినిమాతోనే ప్రియమణి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత హీరోయిన్ గా చాల సినిమా ల్లో చేసింది.. అయితే అదృష్టం ఆమెను వరించలేదని చెప్పాలి. సినిమాలు హిట్ అవుతున్న ఎందుకో ఆమెకు పేరు మాత్రం పెద్దగా రాలేదు.. దాంతో నార్మల్ హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిపోయింది..