టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఉప్పెన.. ఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.. చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు..