పూజాహెగ్డే.. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కథానాయిక.. అందరి పెద్ద హీరోలకు ఇప్పుడు పూజాహెగ్డే నే కావాలి. ఆమె సినిమాలో ఉంటె సూపర్ హిట్.. తొలుత మాములు సినిమాలే చేసిన పూజాహెగ్డే కి ఒక్కసారిగా ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడడానికి కారణం ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడం..పెద్ద హీరోలే కాకుండా చిన్న హీరో లు కూడా ఆమెతో సినిమా చేయాలనీ వెయిట్ చేస్తున్నారు. ఒక లైలా కోసం సినిమా తో ప్రేక్షకులకు పరిచమైన పూజ ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు రాలేదు.రెండో సినిమా ఒకలైలా కోసం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది..