వరుస ఫ్లాప్ లతో సతమతమవుతన్న శ్రీనువైట్ల చాల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా ని ఇటీవలే అనౌన్స్ చేశాడు.. తొలి సినిమా నుంచి ఆకట్టుకున్న శ్రీనువైట్ల విజయపరంపర కి మహేష్ బాబు "ఆగడు" సినిమా బ్రేక్ వేసింది.. ఆ తర్వాత అయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు.. బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి.. దాంతో చాల గ తీసుకుని మరీ మంచు విష్ణు తో ఢీ అండ్ ఢీ అనే సినిమా చేస్తున్నాడు..