థియేటర్లు లేని కారణంగా ఇండియా లో ప్రేక్షకులు OTT లను ఆదరించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే ప్రేక్షకులు OTT లను చూడడం మొదలుపెట్టారో అప్పటినుంచి వాటికి కంటెంట్ అందించే సంస్థలు కూడా పెరిగిపోయాయి..పెద్ద పెద్ద సినిమా దర్శకులే సినిమా ను పక్కనపెట్టి OTT లకు వెబ్ సిరీస్ లను చేస్తున్నారు. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమా కంటే ఎక్కువగా ఆకర్షణలు జోడిస్తూ వెబ్ సిరీస్ లవైపు ప్రేక్షకులను మళ్లిస్తున్నారు..