రాజమౌళి..బాహుబలి రిలీజ్ తర్వాత రాజమౌళి అంటే తెలియని వారు ఉండరని చెప్పాలి. దేశంలోని ప్రతి మూల రాజమౌళి పేరు మారుమోగిపోయింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం RRR .. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దానికి RRR సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు.