మెగా బద్రర్ నాగబాబు కూతురి పెళ్లి నెల రోజుల క్రితం రాజస్థాన్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పెళ్లి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో తన పెళ్లి వేడుక సమయంలో నిహారిక కన్నీరు పెట్టుకున్న విషయానికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నిహారిక స్వయంగా షేర్ చేసింది.