సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారి అన్ని ఇండస్ట్రీ లలో ఉందని ఇటీవలే వెల్లువెత్తుతున్న ఆరోపణలు బట్టి తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. వారిపై ఎంత దారుణంగా దాడులు జరిగాయో నిర్మొహమాటంగా చెప్తున్నారు. దాడి చేసిన ఎంతటి పెద్దవారైనా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే ఏమాత్రం వెనుకదల్తెడు. తమ కు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పి వారిని రోడ్డుకు ఈడ్చుస్తున్నారు.