తనదైన టైం లో తన అందాల సంపదతో కుర్రకారు ను నిద్ర పోకుండా చేసిన హీరోయిన్ నమిత ఇప్పుడు తన నిజాయితీ ని నిరూపించుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. ఒకప్పుడు సౌత్ ఇండియా ను ఏలిన నమిత ఇప్పుడు అడ్రస్ కూడా జాడలేదు. కానీ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు మాత్రం తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగు లో జెమిని, బిల్లా సినిమాలతో పాపులర్ అయినా ఈ బొద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలు మానేసింది..