బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. రోజుకో పోస్ట్ పెట్టందే ఆమెకు నిద్ర పట్టదు అనుకుంటా.. కుర్రకారు ను నిద్రలేకుండా చేస్తున్న వయసు మళ్ళిన హీరోయిన్ లలో ఒకరు మలైకా.. ఆమె ఏది చేసిన సంచలనమే.. యువ హీరో తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా, సోషల్ మీడియా లో హాట్ హాట్ పిక్స్ పెట్టాలన్నా, యోగ భంగిమలతో ఫోటోలు దిగాలన్న అనీ మలైకా ఒక్కదానికే సాధ్యం.. యాభై కి చేరువైనా టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఆమె ఫ్యాన్స్ కి ఆమె ఇచ్చే ట్రీట్ ని ఎవరు మరువలేరు. జిమ్ లో యోగ డ్రెస్సులో కనిపించి యూత్ గుండెల్లో మంటలు పెట్టడం ఈమెకు మొదటినుంచి ఉన్న అలవాటు..