వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా, విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాలను గత కొన్ని రోజులుగా పోలుస్తూ అనేక పోస్టు లు వచ్చాయి.. రెండు సినిమాలు ఒకే నేపథ్యం కలిగి ఉండడం, ఒకే సారి మొదలవడం, ఒకేసారి ఫస్ట్ లుక్ లు రిలీజ్ కావడంతో ఈ తరహా వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. ఎక్కడ ఈ రెండు సినిమాల కథలు ఒక్కటైపోతాయోమోనని ఇద్దరు హీరోల అభిమానులు తెగ టెన్షన్ పడిపోయారు. కానీ దీనిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చెన్సింది..