ఈరోజుల్లో అమ్మాయిలపై దాడులు ఎంతలా జరుగుతున్నాయంటే గతంలో ఎప్పుడు మహిళలపై ఇలాంటి, ఇన్ని దాడులు జరగలేదు. సామాన్యులే అంటే సెలెబ్రిటీలు ఆడవారిని చిన్న చూపు చూసి వారి మాట వినకుంటే వారిని ఏం చేయడానికైనా సిద్ధమనేలా చేస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ హీరో తమ అప్పు తీర్చమని అడిగిన ఇద్దరు వ్యాపార స్త్రీలను బెదిరించి వారిపై దాడికి తెగబడ్డాడు.. అయినా మాట వినలేదని వారిని లైంగి కంగా వేధించాడు.. ఈ మేరకు ఈ సీరియల్ నటుడిపై కేసు నమోదు అయ్యింది.