సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ హింస ఎక్కువవుతుంది పలువురు హీరోయిన్స్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలిసిందే. బాలీవుడ్ అగ్రదర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆమె చేసి న ఆరోపణలు నిజమనే అనుకోవాలి. గతంలోనూ పలువురు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయగా దీనిపై అయన స్పందించలేదు. టాలీవుడ్ లో ఓ ఉద్యమం రూపంలో మొదలైన ఈ నిరసన ఇప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించగా కామాంధుల పనిపడుతున్నారు..