ప్రియాంక చోప్రా... తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ భామ.. అప్పుడప్పుడు హిందీ లో నూ సినిమా లు చేస్తూ వార్తలో నిలుస్తుంది. ఆమె నటించిన వైట్ టైగర్ సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బోల్డ్ గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రియాంక పిల్లలు కనే విషయం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.