సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ అంటే గ్లామర్ ప్రదర్శించడానికి, హీరో తో ఆడిపాడడానికి అన్న స్థాయినుంచి ఇప్పుడు కథానాయిక కు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు దర్శక నిర్మాతలు.. కథలో వారిని భాగం చేస్తే ఎంతలాభం ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.. అయితే అన్ని సినిమాల్లో అలా కుదరదు.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ను కేవలం గ్లామర్ కోసమే వాడతారు.. ఎక్స్ పోజింగ్ చేసి ఆడియెన్స్ ని రప్పించడమే వీరిపని..లేదా హీరోతో అరాకొరాబట్టలతో, బికినీ లో బీచ్ లో డాన్స్ లు వేయదానికే ప్రాధాన్యం ఇస్తారు.. అలా హీరోయిన్ లు ఎక్కువ శాతం గ్లామర్ కోసమే వాడబడుతుంటారు..