టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఇటీవలే ఆడపిల్ల జన్మనిచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ అనుష్క శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ ఈ జనవరి 11 న తొలి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.. ఈ సందర్భగా దేశం మొత్తం విరుష్క జంటకు అభినందనలు తెలుపగా ఆస్ట్రేలియా టూర్ నుంచి మధ్య లో వచ్చి మరీ తన గారాల పట్టిని చూసుకున్నాడు విరాట్ కోహ్లి.. కాగా వారి ముద్దుల తనయకి వామిక అనే పేరు పెట్టారు.. ఈ విషయాన్నీ తన ఇంస్టాగ్రం లో పోస్ట్ చేయగా దేనికి అభిమానుల దగ్గరినుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.