బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పునర్నవి.. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు భవిష్యత్ లేని వేళ పునర్నవి హీరోయిన్ గా స్థిరపడడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తుండగా బిగ్ బాస్ కి ముందు ఆమెకు అంత పేరు రాలేదు.. చేసిన సినిమాలు కూడా బాగా ఆడకపోవడంతో ఆమె బిగ్ బాస్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంతటి పాపులారిటీ ఉందో ఇప్పుడు కూడా ఆమెకు అలాంటి పాపులారిటీని ఉంది..