తెలుగు బుల్లితెర గురించి చెప్పాలంటే జబర్దస్త్ ముందు.. తర్వాత అని చెప్పాలి.. అంతలా పాపులర్ అయ్యింది ఆ షో.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. ఎన్ని షో లు వచ్చిన తనకు ఎదురులేదని నిరూపిస్తూ వచ్చింది. ఇక ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్ట్ లు ఇప్పుడు జీవితంలో సెటిల్ అయిపోయారు. ఇల్లు కట్టుకుని బాగా సంపాదిస్తున్నారు..